బుల్లి తెర ముద్దుగుమ్మ శ్రీముఖి పెళ్ళి.వరుడు ఎవరో తెలుసా.బుల్లి తెర యాంకర్‌గా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న శ్రీముఖి త్వరలో పెళ్ళి చేసుకోబోతోందనే ఓ ప్రచారం ఇండస్ట్రీ లో జోరుగా సాగుతుంది.అతను ఇండస్ట్రీకి చెందినవాడే.పెళ్లి తర్వాత తను ఇండస్ట్రీలో కొనసాగుతుంది.పెళ్లికి ఇద్దరి పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బొద్దుగుమ్మ పెళ్ళి కూతురు ఈ సంవత్సరలో పెళ్ళిచేసుకోబోతుంది.

No comments:
Post a Comment