Wednesday, March 20, 2019

వెబ్‌సైట్‌లో నవోదయ హాల్‌టిక్కెట్లు….


ఒంగోలు , న్యూస్‌టుడే: 
 జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2019-20 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష హాల్‌ టిక్కెట్లు http:///www.nvsadmissionclassix.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు జేఎన్వీ ప్రధానాచార్యుడు టి.జయశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ ఆరో తేదీన ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. ఎటువంటి సందేహాలున్నా 08592-281306 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

No comments:

Post a Comment