Wednesday, March 20, 2019

రాజీనామా చేసిన జిల్లా జడ్పీ వైస్ చైర్మన్..


గుంటూరుఇజిల్లా: న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…
* రాజీనామా బాటలో నియోజకవర్గ మండల నాయకులు.
తాడికొండ నియోజకవర్గ అభ్యర్ధిపై వెనక్కి తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ  గుంటూరు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించిన వడ్లమూడి పూర్ణచంద్రరావు రాజీనామా బాటలో నియోజకవర్గ మండల నాయకులు.

No comments:

Post a Comment