Wednesday, March 20, 2019

లాంఛనంగా ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు…


నిమ్మాడలో(కోటబొమ్మాలి)న్యూస్‌టుడే:
1)టెక్కలి నియొజవర్గం లో ప్రచారరధాలకు పచ్చజెండా……….
2)టెక్కలి,నందిగారు,కోటబొమ్మాలి మండలాలకు ప్రచరరధాలు బయలు దేరాయి…….
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టెక్కలి నియొజవర్గం లో ప్రచారరధాలకు పచ్చజెండా ఊపారు.ఇందులో భాగంగా  కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో మంగళవారం టిడీపి అభ్యర్ధి,రాష్ట్రమంత్రి కింజరావు అచ్చెన్నాయుడు లాంఛానంగా  ప్రచార రధాలకు జెండా ఊపి  ప్రారంభించారు.నియొజకవర్గంలో టెక్కలి,నందిగారు,కోటబొమ్మాలి మండలాలకు ఒక్కొక్కటి చొప్పున ప్రచరరధాలు బయలు దేరాయి.కార్యక్రమంలో టిడీపి యువజన ప్రతినిధులు ధర్మాన నాగరాజు,కార్యక్రమంలో టిడిపి యువజన ప్రతినిధులు ధర్మాన నాగరాజు,మెండ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment