కావల్సినవి…
- పొడుగ్గా కోసిన మటన్ ముక్కలు-ఎనిమిది వందల గ్రాములు.
- కారం – 20 గ్రా.
- అల్లంవెల్లుల్లి ముద్ద – 50 గ్రా.
- మిరియాలపోడి – 5 గ్రా.
- గరం మసాలా -రెండు గ్రా.
- ఉప్పు తగినంత.
- నెయ్యి -100 గ్రా.
- చాట్ మసాలా 20 గ్రా.
తయారీ…
నెయ్యి,మాంసం ముక్కలిని తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని బాగా కలపాలి.ఈ మిశ్రమంలో మాంసం ముక్కలు వేసి అన్నింటికీ మసాలా బాగా పట్టేలా కలిపి మూడు నాలుగు గంటలు ఫ్రీజ్‌లో ఉంచేయాలి.ఇప్పుడు వెడల్పాటి పాత్రలో నెయ్యి వేడిచేసి ఈ ముక్కల్ని ఉంచి రెండు వైపులా బాగా కల్చాలి.ఓ పళ్లెంలోకి తీసుకుని చాట్‌మసాలా చల్లితే సరిపోతుంది.
No comments:
Post a Comment