గుంటూరు న్యూస్‌టుడే:
*రానున్నది రాజన్న రాజ్యం అని పేర్కొన్నారు.
మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి సీతానగరం ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఆయనతో పాటు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రానున్నది రాజన్న రాజ్యం అని పేర్కొన్నారు. రైతు రాజ్యం కావాలంటే జగన్ సీఎం కావాలని అన్నారు.
No comments:
Post a Comment