Wednesday, March 20, 2019

మాడుగుల హల్వాకు భారీ డిమాండ్ ….


విశాఖ  న్యూస్‌టుడే:
విశాఖ జిల్లాలో మాడుగుల గ్రామం హల్వకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు మాడుగుల హల్వా అంటే నోరూరిపోతుంది. ఈ హల్వాను కొనుగోలు చేయాడానికి ఏపీ నుంచే కాక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తారు. మాడుగులకు ఏ రాజకీయ నేత వచ్చినా ఈ హల్వా రుచి చూడాల్సిందే. దివంగత వైఎస్ ఆర్ నుంచి నేటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకు అందరూ ఈ హల్వా రుచిని ఆస్వాదించారు.

No comments:

Post a Comment