విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే:
అనారోగ్యం కలవారు, పదవీ విరమణ వయస్సుకు దగ్గరలో ఉన్నవారికి ఎన్నికల విధుల్లో మినహాయింపు ఇవ్వాలని ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు డి.ఈశ్వరరావు, జె.సి.రాజు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ వద్దకు వెళ్లమని తహసీల్దార్లు చెబుతున్నారని పేర్కొన్నారు. దీనిపై అధికారులు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
No comments:
Post a Comment