* నీ గురించి ఇతరలేమనుకుంటున్నారో నీకనవసరం.
* సమయం అన్నిటినీ మాన్పుతుంది. సమయానికి సమయమివ్వండి.
* నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకొకరు కారణం కాదు.
* మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ల జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా!
* మరీ ఎక్కువగా ఆలోచించకండి. సమాధానాలన్ని తెలిసి ఉండాల్సిన అవసరం లేదు.
* ప్రపంచంలోని కష్టాలన్నీ మీవి కావు. కాబట్టి హాయిగా నవ్వండి.
No comments:
Post a Comment