అమరావతి న్యూస్‌టుడే: శవ రాజకీయాలకు వైసీపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. గతంలో వైఎస్ మరణం, ఇప్పుడు వివేకా మరణం ద్వారా జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారన్న ఆయన.. తన తండ్రి మరణాన్ని రాజకీయం చేయవద్దని వివేకా కూతురు చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
No comments:
Post a Comment