ఒంగోలు,న్యూస్‌టుడే:
- కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు శనివారం జిల్లా ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
- ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన్ను కలిశారు.
- పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
- ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గంలోని సమస్యలపై ఆయన ఎస్పీతో చర్చించినట్లు సమాచారం.
No comments:
Post a Comment