Saturday, March 9, 2019

ప్రాణం మీద అవగాహన….


న్యూస్‌టుడే:
  • క్యాన్సర్ ఓ ప్రాణాంతకం,అది ఒక మహమ్మారి,అది చూస్తుండగానే ప్రణాలు మింగేసే భయంకర వ్యాధి.
  • దాని మీద అవగాహన లేక కొందరు జీవచ్ఛవాలుగా మారి చనిపోతున్నారు.
  • క్యాన్సర్ చెక్అప్‌లు,వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నా తెలియని పరిస్థితి.
  • అందుకని బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కోసం బ్రెస్ట్ క్యాన్సర్ 10కే రన్నింగ్ ప్రొగ్రామ్ ప్రారంభించారు.
  • ఈ ప్రోగ్రామ్‌లో అందరూ ఆడవాళ్లే పాల్గొనడం గమనార్ధం.
                                                                 

No comments:

Post a Comment