Sunday, March 17, 2019

భవిష్యనిధి నూతన కార్యాలయం ప్రారంభం…..

శ్రీకాకుళం,న్యూస్‌టుడే:
1)భవిష్యనిధి కార్యాలయ ప్రారంభన  
2)కార్యక్రమంలో జిల్లా పీఎఫ్ సహాయ కమిషనర్ ప్రధానాధికారి బి.సుధాకర్ 
భవిష్య నిధి జిల్లా నూతన కార్యలయాన్ని నగరంలో  బలగలో రిమ్స్  ఆసుపత్రి  కూడలిలో  డోర్ నెంబర్  2-1-15-2మూడోఅంతస్తులోవిశాఖపట్నంలోనప్రాంతీయభవిష్యనికమిషనర్రాజుప్రారంభించారు.శ్రీకాకుళం  నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పీఎఫ్ సహాయ కమిషనర్ ప్రధానాధికారి బి. సుధాకర్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment