తిరుపతి న్యూస్‌టుడే: తిరుపతి జనసేన పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, తితిదే మాజీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని ఎంపిక చేశారు. ఈయన గతంలో తిరుపతి ఎమ్మెల్యేగా, తితిదే ఛైర్మన్‌గా పనిచేశారు. సీటు కోసం డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్‌తో పాటు తెదేపా అసంతృప్తి నాయకుడు ఒకరు పోటీపడ్డారు. చివరకు అధిష్ఠానం చదలవాడ వైపు మొగ్గుచూపింది.

No comments:
Post a Comment