అనంతపురం న్యూస్‌టుడే:
ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
రోళ్ల గ్రామంలో వెలిసిన లక్క్మీనరసింహస్వామి రధోత్సవం ఈ రోజు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకను వీక్షించడానికి రాష్ట్రం నుంచే కాక కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
No comments:
Post a Comment