Thursday, March 21, 2019

నూకాంబికా అమ్మవారి జాతరకు ఏర్పాట్లు….


విశాఖ న్యూస్‌టుడే:
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన అనకాపల్లిలోని శ్రీ నూకాంబిక అమ్మవారి జాత ఏర్పాట్లు శ్రవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు అమ్మవారి జాతర గోడ పత్రికను ఆలయ ఈవోN.సుజాత ఆవిష్కరించారు. ఈ స్మదర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి జాతర జరిగే నెలరోజులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు

No comments:

Post a Comment