Wednesday, March 20, 2019

మా కుటుంబంలో విభ్బేదాలు లేవు….


న్యూస్‌టుడే:
తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని వైయస్ వివేకానందరెడ్డి కూతురు వైయస్ సునీతారెడ్డి వెల్లడించారు. తమ తండ్రి మృతిపై దారుణమైన రాజకీయం చేస్తున్నారని, కొందరు నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుటున్నారన్నారు. తమ కుటుంబంలో కొన్ని అంశాలపై అభిప్రాయభేదాలు లేవని స్పష్టం చేశారు. అటు జగనన్నను  సీఎం చేయాలన్నది వివేకా కల అని ఆమె వివరించారు.
                                                                

No comments:

Post a Comment