శ్రీకాకుళం,న్యూస్‌టుడే :
1)ఎత్తులు……పై ఎత్తులు….
2)ప్రత్యర్ధి,పార్టీలపై గురి…..
2)ప్రత్యర్ధి,పార్టీలపై గురి…..
ఎన్నికల్లో ప్రధాన అంకం నామినేషన్ల ఘట్టం ఆరంభం కావడంతో…ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి.ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.ప్రధానంగా అసంతృప్తితో ఉన్నవారిపై వలవేస్తున్నాయి.వారిని తమవైపు తిప్పుసుకోవడానికి శతధా ప్రయత్నిస్తున్నారు.నామినేషన్ల ఘట్టం ముగిసే సరికి ఈ రకమైన ప్రలోభాలు మరింత ముదిరే ప్రమాదం ఉందని భావిస్తున్న పార్టీలు ముందుగానే అప్రమత్తం అవుతున్నాయి. ఓనియోజక వర్గం విందు రాజకీయాలకు తెరలేచింది. ఎన్నికల సమయంలో అలకలు సహజం. ప్రచారాని దూరం కావడం అంతే సహజం.ఓ నియోజవర్గంలో ఎంపీపీ నేత అలిగారు.ఆయన్న తమ వైపు తిప్పుకో వడానికి ప్రత్యర్ధి పార్టీ ప్రముఖులు వాలిపోయారు. జిల్లా వ్యాప్తంగా ఓ ప్రధాన పార్టీ ప్రత్యార్ధి పార్టీలోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేలా వ్యవరిస్తుంటాంతో… ప్రత్యర్ధి పార్టీ ప్రముఖులు వాలిపోయారు

No comments:
Post a Comment