Sunday, March 17, 2019

జనసేన రెండో జాబితా విడుదల….


విజయవాడ న్యూస్‌టుడే:
తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పేరు ప్రకటించారు. 
జనసేన అభ్యర్థుల రెండో జాబితా విడులైంది. 32 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఇందులో సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు. తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పేరు ప్రకటించారు. కాగా జనసేన తొలి జాబితాలో 32 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

No comments:

Post a Comment