సికింద్రాబాద్ న్యూస్‌టుడే: మరుసటి రోజు ఉదయం 5.55కు సికింద్రాబాద్ చేరుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ కాకినాడ టౌన్ సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ స్పెషల్ సికింద్రాబాద్ నుంచి మార్చి 22, ఏప్రిల్ 5వ తేదీల్లో రాత్రి 7.30కు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్ సికింద్రాబాద్ స్పెషల్ కాకినాడ టౌన్ నుంచి మార్చి 24, ఏప్రిల్ 7వ తేదీల్లో సాయంత్రం 6.10 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.55కు సికింద్రాబాద్ చేరుతుంది.
No comments:
Post a Comment