arifbasha
Wednesday, March 20, 2019
కారు-ఆటో ఢీ..
కారు-ఆటో ఢీని….కర్నూలు న్యూస్‌టుడే:
ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. అహోబిలం ఆలయ అర్చకుడి కారు, ఓ ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment