Wednesday, March 20, 2019

త్వరలోనే ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా….


ఏపీ న్యూస్‌టుడే: ఏపీ అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేశామని, త్వరలోనే జాబితాను ప్రకటిస్తామని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ ఉమెన్ చాందీ తెలిపారు. 175 మంది అభ్యర్థులను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఎంపిక చేసిందన్నారు. ఇప్పటికే ఏపీలో 22 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించామని, మరో ముగ్గురిని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. 

No comments:

Post a Comment