గుంటూరు న్యూస్టుడే:
ఎయిమ్స్ లొ అదనపు సేవలు.. ఈ నెల 12నుంచి మంగళగిరి ఎయిమ్స్ లో ఓసీ సేవలు,జనరల్మెడిసిన్,జనరల్ సర్జరీ తో సహ 13విభాగాల్లో ఓపీ సేవలు రోగులు కోసంక్యాంటిన్,అమృత ఫార్మసీ,హింద్ల్యాబ్ ఏర్పాటు రూ1680 కోట్లతో నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక ఎయిమ్స్ 183 ఎకరాల్లో ఎయిమ్స్ నిర్మాణం..
No comments:
Post a Comment