Saturday, March 9, 2019

పార్టీ మారితే తిట్టవచ్చా….?


గుంటూరు న్యూస్‌టుడే:
*గుంటూరు మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరారు…..*జగన్‌ను సీఎంను చేసేందుకు ఓ సైనికుడిలా పనిచేస్తానని వ్యాఖ్యానించిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి… పశ్చిమ గుంటూరు మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరారు.హైదరాబాద్ లోటస్‌పౌండ్‌లోని జగన్ నివాసంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న మోదుగుల.జగన్ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని చెపారు.జగన్‌ను సీఎంను చేసేందుకు ఓ సైనికుడిలా పనిచేస్తానని వ్యాఖ్యానించిన ఆయన.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గుంటూరుకు గెస్ట్ లాంటివారని,టీడీపీలో ద్వితీయ శ్రేణి పౌరుడిగా ఉండలేక ఆ పార్టీకి రాజీనామా చేశానన్నారు.  

No comments:

Post a Comment