Saturday, March 9, 2019

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై డీఎంకే చీఫ్ స్టాలిన్ ఫైర్ …… వై.?

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై డీఎంకే చీఫ్ స్టాలిన్ విచురుకుపడ్డారు. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ‘రాఫెల్’ ఫైళ్లు మాయం అయ్యాయన్న ప్రభుత్వ వ్యాఖ్యలపై స్టాలిన్ మాట్లాడుతూ.. ఫైళ్లనే రక్షించలేని వ్యక్తి దేశాన్ని ఇంకేం రక్షిస్తారని ప్రశ్నించారు. ‘‘నా ప్రశ్న ఏంటంటే.. అత్యంత రహస్యమైన డాక్యుమెంట్లను రక్షించలేని వ్యక్తి దేశాన్ని ఎలా రక్షిస్తారన్నదే. ఇందుకోసమే బీజేపీకి వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పడింది’’ అని స్టాలిన్ చెప్పుకొచ్చారు.

No comments:

Post a Comment