Saturday, March 9, 2019

మహిళా లోకానికి జయహో……

రామకృష్ణ పబ్లిక్ స్కూల్‌ లో నిన్న మహిళా దినోత్సవ కార్యక్రమం బాగా ఘనంగా జరిగింది.అవర్ణ కుర్రా గారికి టీచర్స్ చాలా బహుమతులు ఇచ్చారు . ఆడవారిని గౌరివించటం మన సాంప్రదాయం.మహిళలు సాధించలేనిది ఏమి లేదు.మహిళల దినోత్సవం జరుపు కోవటం కాదు.దాని ప్రాధాన్యం తెలుసుకోవాలి..

No comments:

Post a Comment