Saturday, March 9, 2019

బి.జే.పీ గెలుపు పై రాజ్‌నాథ్ సింగ్ ధీమా …..

న్యూ ఢిల్లీ న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో 350 సీట్లలో బి.జే.పీ విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనే మళ్ళీ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. రాజస్థాన్‌లో 25 సీట్లలో విజయం తమదేనని ఆయన అన్నారు.
డెస్క్: రెడ్డి

No comments:

Post a Comment