తిరుపతి న్యూస్‌టుడే:
- శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం
- శ్రీవారి ఆదాయం రూ.3.31 కోట్లు.
తిరుమలలో భక్తుల రద్ధి సాధాణం శ్రీ వారి దర్శనానికి 3 గంటల సమయం. 2 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.టైంస్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు2 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,541 మంది భక్తులు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.31 కోట్లు.

No comments:
Post a Comment