Thursday, March 14, 2019

గడువు ఒక్క రోజే..

ప్రకాశం  న్యూస్‌టుడే: 
  •     గడువు కేవలం ఒక్కరోజు మాత్రమే..
  •    1,98,860 మంది ఫారం-6 కింద కొత్తగా ఓటుహక్కు
  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటు నమోదుకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు వెల్లువెత్తాయి. కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకునేవారికి నమోదు గడువు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది. 1,98,860 మంది ఫారం-6 కింద కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 28వతేదీ ఓటర్ల సవరణ తుది జాబితా విడుదల కానుంది. దీంతో ఓటర్ల సంఖ్య పెరగనుంది. జిల్లా వ్యాప్తంగా ఫారం-6, ఫారం-6ఎ, ఫారం 7, ఫారం-8, ఫారం 8ఎ కింద 3,20,958 దరఖాస్తులు వచ్చాయి. అందులో గురువారం నాటికి 2.74 లక్షల విచారణను పూర్తి చేశారు. మరో 46,119 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ఆర్వోలను ఆదేశించారు.
                                                                     

No comments:

Post a Comment