Thursday, March 14, 2019

ఔషదాల జాబితలో ఎప్పుడో తొలిగింపు …అయిన వాడకం ….?

హైదరాబాద్ న్యూస్‌టుడే: 
  •  ట్రమడాల్‌పై చర్చ జరపాలి..
  • హెల్త్‌కేర్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది.
జాతీయ నిత్యావసర ఔషదాల జాబితలో ట్రమడాల్‌ను ఎప్పుడో తొలిగించినట్లు హెల్త్‌కేర్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. అయినా అవే మందులను తెలంగాణ ఆరోగ్యశాఖ ప్రాధమిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు ఎందుకు సరఫరా చేశారో విచారణ జరపాలని కోరింది .ట్రమడాల్ ఔషదాంపై లోతుగా చర్చ జరపాలని తెలిపింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అవసరమైన అన్ని మందులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది.

No comments:

Post a Comment