Wednesday, March 20, 2019

మన ఆచారాలు పద్ధతులు……


అనారోగ్య పరిస్థితుల్లో స్నానం చేయలేక పోతే విభూతి తీసుకుని కొంచెం తలపై వేసుకుంటూ…
మహామృత్యుంజయ మంత్రము స్మరించుకుంటే స్నానం చేసిన ఫలితము…
మహామృత్యుంజయ మంత్రము: ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం! ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్!! తదుపరి గోవింద నామ స్మరణ చేసినచో అది మనోశుద్ధి కూడా అవుతుంది.

No comments:

Post a Comment