కిడ్నీలో రాళ్ళను నివారించే ‘ఓషధ గుణాలా యాలకులు… తరచూ యాలకులను తీసుకుంటే మూత్రాశయం, కిడ్నీలో రాళ్లు మరియు మూత్రంలో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లకు ఓషధంగా పనిచేస్తుంది. కిడ్నీలో పేరుకుపోయిన కాల్షియం, యూరియా సంబంధ పదార్ధాలను బయటికి పంపిస్తుంది.
No comments:
Post a Comment