Saturday, March 9, 2019

ముగియనున్న నియోజకవర్గాల సమీక్ష …..

గుంటూరు న్యూస్‌టుడే: అరకు,నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాలపై ఈ రోజు రాత్రి టిడిపి అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ రెండు పార్ల‌మెంట్ స్థానాల ప‌రిధిలోని 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేయ‌నున్నారు. అరకు పార్లమెంట్ పరిధిలోని పాలకొండ, కురుపాం,పార్వతీపురం,సాలూరు,అరకు,రంపచోడవరం, గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని పెదకూరపాడు,నరసరావుపేట, చిలకలూరిపేట,సత్తెనపల్లి,వినుకొండ, గురజాల,మాచర్ల స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

No comments:

Post a Comment