Saturday, March 9, 2019

పిల్లల బదులు తండ్రులు…..


పిల్లలు తప్పు చేస్తే తల్లి దండ్రులుదే  తప్పు అవుతుంది. అందుకని పిల్లల బదులు తండ్రులను అరెస్ట్ చేస్తున్నారు.మైనర బాలురు బండి నడిపితే తండ్రి అరెస్ట్.మరి పిల్లలకు మనం నేర్పేది ఇంతేనా.రేపటి పౌరులను బాధ్యతగల  పౌరులుగా తీర్చిదిద్దటం మన భాధ్యత.పెనాలిటీ,బండ్లు సీజ్ చేసిన లెక్కుండదని  పోలీసుల విన్నూత్న యత్నం .ఒక్క రోజులో 55 బండ్లు దొరికాయంటే .మరి ఏం జరుగుతుంది.
                        

No comments:

Post a Comment