Saturday, March 9, 2019

ఫ్యాను సైకిల్ పై ప్రయాణం….

కర్నూల్ న్యూస్‌టుడే: 
జిల్లాలోని పాణ్యం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆమె భర్త వెంకట రెడ్డి శనివారం టీడీపీలో చేరనున్నారు. అమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో వారు టీడీపీలో చేరబోతున్నారు. ఇటీవలే వైసీపీలో ఎమ్మెల్యే పదవికి గౌరు చరితారెడ్డి రాజీనామా చేశారు. ఒకవేళ టీడీపీలో టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా అయినా సరే గౌరు చరితారెడ్డి పోటీ చేస్తారని వెంకటరెడ్డి స్పష్టం చేశారు

No comments:

Post a Comment