Wednesday, March 13, 2019

ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు…?

తెలంగాణ న్యూస్‌టుడే:ముఖ్యంశాలు:
  • నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ…
  • ఏప్రిల్ 16 న ఉ.గం.11 నుంచి మ.గం.1 వరకు పరీక్ష జరగనుండగా ..
  • 24న ఫలితాలు విడుదల అవుతాయి….
 పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్‌కు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.ఏప్రిల్ 4 వరకు  www.polycetts.nic.in  వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఎస్సీ,ఎస్టీ విద్యార్ధులు రూ.250 ఇతర విద్యార్థులు రూ.400 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.ఏప్రిల్ 16 న ఉ.గం.11 నుంచి మ.గం.1 వరకు పరీక్ష జరగనుండగా ..24న ఫలితాలు విడుదల అవుతాయి.

No comments:

Post a Comment