Monday, March 18, 2019

ఏ ఖర్చు కోసం… ఈ డబ్బు లెక్కేది………….

తాళ్లరేవు, న్యూస్‌టుడే: మండలంలోని జార్జిపేట పోలీసు చెక్‌పోస్టు వద్ద చేపట్టిన వాహనాల తనిఖీల్లో నగదు పట్టుబడింది. సోమవారం చెక్‌పోస్టు వద్ద కోరంగి పోలీసులు అమలాపురం నుంచి కాకినాడ వెళుతున్న కారును తనిఖీ చేయగా, అందులో రూ. 2.55 లక్షల నగదు పట్టుబడింది. ఆ నగదును స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు అప్పగించినట్లు పోలీసులు వివరించారు.

No comments:

Post a Comment