శ్రీకాకుళం,న్యూస్‌టుడే:
1)మద్యం,నాటుసారాఅరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు….
2)ఫిర్యాదులపై 24 గంటల్లో అమలు……
2)ఫిర్యాదులపై 24 గంటల్లో అమలు……
రానున్న ఎన్నికల్లో మద్యం, నాటుసారా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉప కమిషనర్ ఎస్.సురేష్ పేర్కొన్నారు. ఎన్నికల్లో అక్రమ మద్యం,నాటుసారా,గొలుసు దుకాణాల వంటి సమాచారాన్ని ప్రజలు 08942-220834,అమరావతి కంట్రోల్ రూం 0866 -2428333 నెంబర్ల ఫోన్ చేసి తెలియజేయవచ్చని సూచించారు.ఫిర్యాదులపై 24 గంటల్లో గా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

No comments:
Post a Comment