గుంటూరుజిల్లా: న్యూస్‌టుడే:
*ఓటర్ల సంఖ్య దాదాపు 10 లక్షలు…
“పోలింగ్ బూత్ ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి లభించినది. 45,921 పోలింగ్ బూత్‌లను ప్రతిపాదించాం. 25వ తేది తర్వాత ఓటర్ల సంఖ్య దాదాపు 10 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగానే పోలింగ్ బూత్‌ల సంఖ్య 1000 నుంచి 1300 వరకు పెరిగే అవకాశం ఉంది” అని జీకే ద్వివేది వివరించారు.

No comments:
Post a Comment