Thursday, March 21, 2019

నాకు ఆరోగ్యం బాగోలేదు… ఇదుగో రిపోర్టు….


న్యూస్‌టుడే:
చంద్రబాబును తిట్టినందుకు తనకు EC నుంచి నోటీసు వచ్చిందన్న కథనాన్ని పోసాని కృష్ట మురళి తోసిపుచ్చారు. చంద్రబబుపై తీసిన సినిమాపై స్పందించాలనే నోటీసు వచ్చింది. తప్ప.. కామెంట్లపై కాదని ఇవాళ ప్రెస్‌మీట్‌లో చెప్పారు.తనకు ఆరోగ్యం బాగోలేదని, త్వరలో ఆపరేషన్ జరగనుందని.. ఆస్పత్రి రిపోర్టు చూపడంతో పాటు ఇదే విషయం ECకి తెలిపానన్నారు. తనపై అసత్య కథనాలుచూపిన రాధాకృష్టపై పోసాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.       
                                                                             

No comments:

Post a Comment