Thursday, March 21, 2019

తుపాకుల కాల్పులు…….


న్యూజిలాండ్ న్యూస్‌టుడే:     
  • తుపాకులను బహిరంగ మార్కెట్లో నిషేధిస్తున్నట్లు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ పేర్కొన్నారు.
  • న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ ప్రాంతంలో గతవారం కాల్పులతో అప్రమత్తమైన ప్రభుత్వం…
తుపాకుల విక్రయంపై ఆంక్షలు విధించింది. మిలటరీలో వాడే అన్ని రకాల తుపాకులను బహిరంగ మార్కెట్లో నిషేధిస్తున్నట్లు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ పేర్కొన్నారు. అంతేకాకుండా అసాల్ట్ రైఫిల్స్, ఎక్కవ సామర్థ్యం ఉండే మ్యాగజైన్లతో పాటు ఫైర్ ఆర్మ్ ను మిలటరీ తరహా ఆటోమేటిక్ తుపాకులుగా మార్చే పరికరాలను కూడా ఎవరూ విక్రయించొద్దన్నారు.

No comments:

Post a Comment