Wednesday, March 20, 2019

గంటా ఓటమిని కోరుకుంటున్న ప్రజలు……


విశాఖపట్నం న్యూస్‌టుడే:
* ‘ నో ఎంట్రీ ‘ బోర్డులు పెట్టాయని ఆయన చెప్పారు……
టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఓటమిని ప్రజలు కోరుతున్నారని బీజేపీ నేత విష్ణు కుమార్‌రాజు చెప్పారు. గంటా భూములు దోచుకున్నారని, హుదూద్ సమయంలో ఇచ్చిన ఇళ్లను అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. గంటా డబ్బులు పంపిణీ చేస్తున్నారని సమాచారం అందిందని ఆయన అన్నారు. బీజేపీ, జనసేన, వైకాపా పార్టీలు గంటాకు ‘ నో ఎంట్రీ ‘ బోర్డులు పెట్టాయని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అంతా అవినీతేనని ఆయన విమర్శించారు.

No comments:

Post a Comment