న్యూస్‌టుడే:
ఏపీ సీఎం చంద్రబాబు , మంత్రి లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్మలు చేశారు. ‘మంగళగిరి నుంచి గెలుస్తమన్న నమ్మకం చంద్రబాబు, లోకేశ్ లకు లేదు. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండానే కొడుకుతో పోటీ చేయిస్తున్నారు. మంత్రులు నారాయణ, సోమిరెడ్డిలాగా కొడుకుతో చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించలేదు? ఓకవేళ ఓడిపోతే లోకేశ్ ఎమ్మెల్సీగానే కొనసాగుతారన్నమాట అని ట్వీట్ చేశారు.

No comments:
Post a Comment