Thursday, March 7, 2019

అక్రమాలకు గురైన ప్రభుత్వ భూమి…..

కడప న్యూస్‌టుడే:
  *భూకబ్జాదారులపై క్రిమినల్ కేసులు పేట్టాలని కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన.
కడప జిల్లా గాలివీడు మండలంలో అక్రమాలకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధినం చేసుకుని అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని భారత  కమ్యూనిస్టు పార్టీ (సిసీఇ) జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. అటు ఈ భూమిని కబ్జా చేసిన భూకబ్జాదారులపై క్రిమినల్ కేసులు పేట్టాలని కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు.

No comments:

Post a Comment