తూర్పుగోదావరి న్యూస్‌టుడే:ముఖ్యంసాలు:
*అక్రమ మట్టితవ్వకాలపై చర్యకు వైసీపీ డిమాండ్…..
*వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు YCP నేతలు….
అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని YCP నేతలు డిమాండ్ చేశారు.కోట్లాది రూపాయలు విలువైన తవ్వకాలు,అక్రమ విక్రయాలపై తహసిల్దారుకు ఫిర్యాదు చేసిన స్పందించలేదని YCP జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి ఆరోపించారు.ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు YCP నేతలు మేకా సూరిబాబు,గజంకి వెంకటరమణ తెలిపారు.

No comments:
Post a Comment