Thursday, March 21, 2019

ఎందరికి ప్రజలు పట్టం కడతారో…


 ఏపీ  న్యూస్‌టుడే:
  • ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ+ పార్లమెంటు ఎన్నికల్లో ..20 మంది మాజీ అధికారులున్నారు.
  • వీరిలో పదవులకు రాజీనామా చేసిన, పదవీ విరమణ చేసినIAS ,IPS , గ్రూప్ 1 వంటి క్యాడర్ వారూ ఉన్నారు.
  • CBIమాజీJD లక్ష్మీనారాయణ, మాజీIAS తోట చంద్రశెఖర్ ,మాజీIPS మెట్ట రామారావు తదితరులు.. అధికారులుగా చేసిన సేవను రాజీయ అధికారంతో చేసేందుకు వస్తున్నారు. వీరిలో ఎందరికి ప్రజలు పట్టం కడతారో చూడాలి.    

No comments:

Post a Comment