Thursday, March 21, 2019

సంచార నమునాలతో అవగహన……..


న్యూస్‌టుడే(శ్రీకాకుళం):
1)ఓటరుకు ఓటు వేసే విధానంపై చైతన్యం…. 
2)యంత్రాల పై ప్రతి ఓటరు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్…… 
సాధారణ ఎన్నికల్లో ఓటరుకు ఓటు వేసే  విధానంపై  చైతన్యం  కల్పించేందుకు  నమూనా ఈవీఎం, వీవీ ప్యాట్ల  వహనాన్ని   అధికార యంత్రాంగం సిధ్ధం చేసింది. నూతన యంత్రాల పై ప్రతి ఓటరు అవగాహన  పెంచుకోవాలని  కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి  జె నివాస్ పేర్కోన్నరు. కలెక్టర్  కార్యాలయంలో  బుధవారం  నమూనా  యంత్రాలతో  కూడిన  వహనాన్ని  ఆయన  జెండా ఊపి  ప్రారంభించారు.కార్యాలయంలో సంయుక్త  కలెక్టర్  కె.విఎన్. చక్రధరబాబు, జేసీ-2  పి. రజనీకాంతరావు,  డీఆర్వో  కె నరేంద్ర ప్రసాద్  తదితరులు  పాల్గొన్నారు.  

No comments:

Post a Comment