ఆరోగ్యమే మహాభాగ్యము… ఆకలి పెరిగేందుకు……
- * ఉసిరి చేసిన ఊరగాయలను తరుచూ తినాలి.
- * ఉదయం, సాయంత్రం గ్లాసు నిమ్మరసం తాగాలి.
- * భోజనానికి ముందు అల్లం రసం సేవించాలి.
- * స్పూన్ నల్ల మిరియాలు పొడిని గ్లాసు నీటిలో కలుపుకుని తాగాలి.
- * తేనెలో దాల్చినచెక్క పొడిని కలిపి రోజూ రెండుపూటలు సేవించాలి.
- * రోజూ ఉదయాన్నే గ్లాసు కొత్తిమీర రసాన్ని తాగాలి.
No comments:
Post a Comment