Monday, March 11, 2019

ఆరోగ్యమే మహాభాగ్యము…కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు…..

 నిత్యం ఉదయాన్నే పరగడుపున 10 కరివేపాకు ఆకులను తింటే బరువు తగ్గుతారు. డయబెటిస్ అదుపులోకి వస్తుంది.
* కరివేపాకును కూరలు, సూప్‌లలో కలిపి తింటే శరీరానికి A,B,C,E  వంటి విటమిన్లు అందుతాయి.
* కరివేపాకు, జీలకర్ర పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్యలు దూరమవుతాయి.
* కరివేపాకుల రసం, నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యలు నివారింపబడతాయి.

No comments:

Post a Comment