Monday, March 11, 2019

రైస్ మిల్లులో రేషన్ బియ్యం….

కృష్ణా జిల్లా న్యూస్‌టుడే:
వీరులపాడు మండలానికి చెందిన జుజ్జూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లు నందు అక్రమముగా నిల్వ చేసిన రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ శాఖ సి.ఐ. పి.వెంకటేశ్వర్లు తెలిపారు.  విజిలెన్స్ యస్.పి శ్రీ మతి కె.లావణ్య లక్ష్మి ఆదేశాలు మేరకు అగ్రికల్చరల్ అసిసెంట్ డైరెక్టర్ జి.కళ్యాణ్ , సివిల్ సప్లై అధికారులు, రెవిన్యూ అధికారులు ఆధ్వర్యంలో ఈ మిల్లులో సోదాలు నిర్వహించారు.. ఈ సోదాలలో 12 టన్నలు రేషన్ బియ్యం పట్టుపడింది.

No comments:

Post a Comment